Article Search

సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి చేయాలి?
సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి చేయాలి? ప్రతీ మనిషి జీవితంలో స్వంత ఇల్లు అనేది కనీస అవసరంగా మారింది. ఇల్లు కట్టుకోవడానికి కావల్సింది భూమి. భూమికి కారకుడు కుజుడు. భూ సంపదల వల్ల అఖండ ఐశ్వర్యం లభించడానికి కుజుడే కారకుడు. వివాదంలో ఉన్న భూమిని లక్షల్లో కొని తదుపరి కోట్లల్లో లాభం పొందడానికి కారకుడు కుజుడే. అనేక పట్టణాలలో భూములు కొనుగోలు చేసి ఇల్లు కట్టించి అమ్మే వ్యాపారంలో కోటానుకోట్లు గడించడానికి కుజగ్రహ అనుగ్రహమే కారణం. కుజగ్రహ జాతకులు బంగారాన్ని అయినావదులుకుంటారు కానీ గజం స్థలాన్ని మాత్రం వదులుకోరు. కుజ గ్రహం  అనుకూలంగా వున్నట్లైతే దీర్ఘకాలికంగా కోర్టులలో..
Showing 1 to 1 of 1 (1 Pages)